Home » Lawyer
‘ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ - 2026’ నోటిఫికేషన్‌ను ఢిల్లీలోని ‘ద నేషనల్ లా యూనివర్సిటీ’ విడుదల చేసింది. ఐదు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లా(బీఏ ఎల్‌ఎల్‌బీ)(ఆనర్స్), ఒక సంవత్సరం మాస్టర్ ఆఫ్ లా(ఎల్‌ఎల్‌ఎం) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఈ ఎంట్రెన్స్ పరీక్ష 2025 డిసెంబర్ 14న జరుగుతుంది.
లాయర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్టు పట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలి నుంచి మూడు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థానికులు తుపాకీ కాల్పులు విని అక్కడికి చేరుకునే లోగానే..
తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహా రెడ్డి వెల్లడించారు. న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్, వైద్య ఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సమావేశమైన ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది.
US Lawyer: దాదాపు 74 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే, వాటిని లోన్లుగా ఎవ్వరికీ ఇవ్వలేదు. కింగ్ వాటిని తన అవసరాల కోసమే వాడుకుంది. అది కూడా జూదం కోసం వాటిని ఖర్చు చేసింది.
తిరుపతి యువతి నిఖిత తెలంగాణ క్యాడర్‌కు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అయ్యారు. ఆమె నల్సార్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నారు.
గ్రూప్-1 పరీక్షలో మార్కుల కేటాయింపు, హాల్ టికెట్ నంబర్లు మార్చడంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అభ్యర్థుల గందరగోళం, సెంటర్ కేటాయింపులో తప్పులపై టీజీపీఎస్సీపై విమర్శలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించనుంది. ఈ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు ముప్పు కలిగించేదిగా పేర్కొంటూ పిటిషన్లు దాఖలైనవి.
హైకోర్టు న్యాయవాదులపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ప్రత్యేక చట్టం (అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్) తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎర్రబాపు ఇజ్రాయెల్ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు, పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్ష్యతో 10 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఎలక్ట్రిషన్ దస్తగిరి అనే వ్యక్తి న్యాయవాదిని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ..