• Home » Kona Seema

Kona Seema

Serial bride case: నేను నిత్య పెళ్లికూతురిని కాదు..

Serial bride case: నేను నిత్య పెళ్లికూతురిని కాదు..

Serial bride case: నిత్య పెళ్లికూతురు వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. రివర్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మోసం చేసానంటున్న 12 మందిని తీసుకువచ్చి నిజ‌నిజాలు తేల్చాలంటూ సవాల్ చేసింది.

Young Woman: మగాళ్లను టార్గెట్ చేసి.. తల్లీకూతుళ్ల మోసం..

Young Woman: మగాళ్లను టార్గెట్ చేసి.. తల్లీకూతుళ్ల మోసం..

Young Woman: విడాకులు తీసుకుని డిప్రెషన్‌లో ఉన్న పురుషులతో నీలిమ స్నేహం చేసేది. కొంతకాలం తర్వాత ఆ స్నేహాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లేది. అయితే, పెళ్లి చేసుకునేది కాదు.

CM Chandrababu: ముమ్మిడివరం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

CM Chandrababu: ముమ్మిడివరం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ముమ్మిడివరం యువకుల గల్లంతు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

AP News: కోనసీమ జిల్లాలో విషాదం.. స్నానానికి వెళ్లిన ఎనిమిది..

AP News: కోనసీమ జిల్లాలో విషాదం.. స్నానానికి వెళ్లిన ఎనిమిది..

కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గోదావరిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 వసతి గృహ విద్యార్థుల వైద్య సేవలకు యాప్‌

వసతి గృహ విద్యార్థుల వైద్య సేవలకు యాప్‌

ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు అత్యవసరంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఐసీఐసీఐ లాంబార్డు సంస్థ మొబైల్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, చైల్డ్‌కేర్‌ సెంటర్ల నుంచి చదువుకుంటున్న విద్యార్థులకు అత్యవసర సమయంలో ఉచిత వైద్యసేవలు అందిస్తారన్నారు.

మార్చి 3న నేషనల్‌ లోక్‌ అదాలత్‌

మార్చి 3న నేషనల్‌ లోక్‌ అదాలత్‌

మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీన నేషనల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు రెండో అదనపు జిల్లా జడ్పీ, అథారిటీ చైర్మన్‌ వి.నరేష్‌ తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నేషనల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామన్నారు.

పైప్‌లైన్‌ తొలగించాలని మత్స్యకారుల బైఠాయింపు

పైప్‌లైన్‌ తొలగించాలని మత్స్యకారుల బైఠాయింపు

సెజ్‌లో నెలకొల్పిన లైఫిజ్‌ రసాయన కంపెనీ సముద్రంలోకి ఏర్పాటుచేసిన పైప్‌లైన్‌ను తొల గించాలని, మత్స్యకారుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట గ్రామానికి చెం దిన మత్స్యకారులు గురువారం ఆర్‌అండ్‌బీ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

సీట్లు పొందని అభ్యర్థులతో భర్తీ చేయండి

సీట్లు పొందని అభ్యర్థులతో భర్తీ చేయండి

అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, కర్నూలులోని విశ్వభారతి మెడికల్‌ కాలేజీల్లో 76 సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.

4న అచీవ్‌మెంట్‌ సర్వే

4న అచీవ్‌మెంట్‌ సర్వే

విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను గుర్తించేందుకు చేపట్టిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (నాస్‌) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీంబాషా సూచించారు. డిసెంబరు 4వ తేదీన పబ్లిక్‌ పరీక్షలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Snakes: పల్లె వాసులను కలవరపెడుతున్న విష సర్పాలు

Snakes: పల్లె వాసులను కలవరపెడుతున్న విష సర్పాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విష సర్పాలు పల్లె వాసులను కలవరపెడుతున్నాయి. ఈ విష సర్పాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి