Home » Kannada
కన్నడ సినీనటి, మాజీ ఎంపీ రమ్యకు వ్యతిరేకంగా నటుడు దర్శన్ అభిమానులు అసభ్య మెసేజ్‌లు పోస్టు చేశారు..
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఇతర నిందితులకు బెయిల్ మంజూరుచేసిన హైకోర్టుపై..
కన్నడ నటి రన్యారావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడ్డ కేసులో కఠినమైన కొఫెపోసా చట్టం కింద ఆమెకు ఏడాది జైలుశిక్ష పడింది.
మూడు నెలల క్రితం భర్త నుంచి వేరుపడి తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. హౌస్ లీజ్ విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు ఉండటంతో హనుమాన్ నగర్ స్టేషన్‌లో ఆమె పోలీసు కంప్లెయింట్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో గత గురువారం వీరిద్దరూ రాజీపడ్డారు.
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి.
కర్ణాటకలోని అనేకల్ తాలూకా సూర్యానగర్ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. కాగా, బ్యాంకు మేనేజర్ చర్యను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.
విచారణ ఎప్పుడు జరిగినా హాజరు కావాలని, సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, ఇన్వెస్టిగేషన్‌కు సహకరించాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఇదే తరహా నేరాలకు మళ్లీ పాల్పడరాదని ప్రత్యేక కోర్టు షరతులు విధించింది.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు హవాలా లావాదేవీలకు జైన్ సహకరించినట్టు డీఆర్ఐ చెబుతోంది. రన్యారావు గత జనవరి, ఫిబ్రవరిలో హవాలా మార్గంలో రూ.11 కోట్లు, రూ.11.25 చొప్పున దుబాయ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిందని డీఆర్ఐ ఆరోపిస్తోంది.
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావు 12.56 కోట్లు విలువచేసే బంగారంతో పట్టుబడింది. ఆ తర్వాత ఆమె నివాసంపై జరిపిన దాడుల్లో 2.06 కోట్లు విడుదల చేసే నగలు, 2.06 కోట్ల నగదు పట్టుబడింది.