Home » Jai Shankar
పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు, ప్రతిగా పాక్ విధించిన ఆంక్షల నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, జైశంకర్ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి వారు రాష్ట్రపతికి వివరాలు అందించారు
పహల్గామ్‌లో ఉగ్రవాద ఘటన నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. తన సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని తాజాగా ఢిల్లీకి తిరిగొచ్చారు. ఆ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే, ఆయన అక్కడే అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సెక్రటరీ, ఎన్ఎస్ఏను కలిసేందుకు అమెరికా వెళ్లానని, మన కాన్సుల్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించాననీ, అయితే ఏ దశలోనూ ప్రధానమంత్రికి ఆహ్వానం విషయంపై చర్చ జరగలేదని ఎస్ జైశంకర్ తెలిపారు.
జడ్డాలో జరిగిన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతులు, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న జెడ్డాలోని కాన్సుల్ జనరల్‌తో మాట్లాడానని చెప్పారు.
గతంలో దేశాధినేతల ప్రమాణస్వీకారానికి తమ ప్రత్యేక దూతలను భారత్ పంపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2023 మేలో నైజీరియా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
ముంబైలో శనివారం జరిగిన 19వ నాని ఎ పాల్కీవాలా స్మారకోపన్యాసంలో జైశంకర్ గత దశాబ్ద కాలంలో భారత్ అనుసరిస్తున్న దౌత్య విధానాలపై మాట్లాడారు.
అమెరికా కొత్త పాలనాధికారులతో పాటు వివిధ దేశాల అధినేతలతో జైశంకర్ చర్చలు జరిపే అవకాశాలున్నట్టు విదేశాంగ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024పై భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ఐదు అధ్యక్ష పదవీకాలలో అమెరికాతో సంబంధాల విషయంలో భారత్ స్థిరమైన పురోగతిని కొనసాగించిందని, ప్రస్తుత ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా అగ్రరాజ్యంతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదంపై భారత వైఖరి బలంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు.