Home » Jagan Cases
నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగింది.. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టబోం. ఇందుకు కారకులైన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
అభివృద్ధి, ప్రజాసేవ పేరుతో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు తవ్వే కొద్దీ బయటికొస్తున్నాయి. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు అంటూ వైసీపీ చేసిన మాయాజాలం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో బోర్డు 4వ సమావేశాన్ని శనివారం నెల్లూరులో నిర్వహించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌లతోపాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది కాన్వాయ్‌లోని జగన్ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో వైరల్‌గా మారింది.
వైసీపీ కార్యకర్త సింగయ్య మృతికి కారణమైన జగన్ వాహనానికి రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్ పరీక్షలు చేశారు.
వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలిసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు గుంటూరు మిర్చి యార్డులోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు
మనం ప్రయాణిస్తున్న కారు కింద పొరపాటున కుక్క, కోతిలాంటి జంతువు పడినా విలవిల్లాడిపోతాం! ప్రమాదవశాత్తూ వాహనం మనిషిని తాకితే మరింత అప్రమత్తమవుతాం.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకునే సమయంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ స్కెచ్ వేశారని, అందులో భాగమే సత్తెనపల్లి పర్యటన అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.
సినిమాల్లో విలన్లు ఒక వ్యక్తిని రాత్రి చంపి.. ఉదయాన్నే వెళ్లి శవానికి దండేసి సానుభూతి తెలిపినట్లుగా వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన ఉందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.