YCP Big Scam: జగనన్న కాలనీలతో వందల కోట్లు వృథా..
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:01 PM
అభివృద్ధి, ప్రజాసేవ పేరుతో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు తవ్వే కొద్దీ బయటికొస్తున్నాయి. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు అంటూ వైసీపీ చేసిన మాయాజాలం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
అభివృద్ధి, ప్రజాసేవ పేరుతో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు తవ్వే కొద్దీ బయటికొస్తున్నాయి. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు అంటూ వైసీపీ చేసిన మాయాజాలం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. అట్టహాసంగా ప్రారంభించిన జగనన్న కాలనీలు నేటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. వందల కోట్లు వృథా అయ్యాయి. సొంతపార్టీ నేతలకు లబ్ది చేకూర్చడమే పనిగా పెట్టుకున్నారు తప్ప.. నిజమైన లబ్ధిదారులకు ఒరిగిందేమీ లేదని విశాఖ వాసులు మండిపడుతున్నారు.
Updated at - Jul 23 , 2025 | 12:01 PM