Home » IPL 2025
చాలా రోజుల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తమ ప్రతాపం చూపించారు. సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటర్లు అందరూ తమ వంతు పరుగులు చేశారు. ల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతోంది
IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు మొదలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు భీకరంగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూసి తీరాల్సిందే.
ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో స్థానానికి చేరుకుంటుంది.
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ చేసిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. దీంతో ఈ 14 ఏళ్ల కుర్రాడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి తెర లేవబోతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలని ఒకరు, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని మరొకరు ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. పడుతూ, లేస్తూ ముందుకు వెళ్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన డీసీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఐపీఎల్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ జర్నీకి సంబంధించి అతడి చిన్ననాటి కోచ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సూర్యవంశీకి అదృష్టం కలిసొచ్చిందంటూ ఓ జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసాయి. ఈ కామెంట్స్‌పై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఆర్ఆర్ చిచ్చర పిడుగు సూర్యవంశీ మెరుపు శతకం చూసి సంబరం అణుచుకోలేకపోయిన కోచ్ రాహుల్ ద్రావిడ్.. చక్రాల కుర్చీలోంచి లేచి మరీ చొప్పట్లు కొడుతూ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.