Home » Hardik Pandya
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. వన్డేలు, టీ20ల్లో జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా మారిన పాండ్యా.. ఫిట్‌నెస్ మెరుగుపర్చుకొని టెస్టుల్లో కమ్‌బ్యాక్ ఇవ్వడం మీద దృష్టి సారిస్తున్నాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా డేటింగ్‌లో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై అటు హార్దిక్, ఇటు ఈషా గుప్తా స్పందించలేదు. ఆ తర్వాత హార్దిక్ వేరే యువతిని వివాహం చేసుకుని ఆమె నుంచి కూడా విడిపోయాడు.
గెలిచిన సంతోషంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఓడిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది. ఇద్దరి జీతాలు కట్ చేసింది బీసీసీఐ. ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన. ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది ఎంఐ.
హార్దిక్ పాండ్యాతో గొడవపై క్లారిటీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్‌తో విమర్శకులకు ఇచ్చిపడేశాడు. మరి.. గిల్ పోస్ట్‌లో ఏందో ఉందో ఇప్పుడు చూద్దాం..
పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేస్తుందని అనుకుంటే.. ఆ జట్టు చేతుల్లో దారుణంగా ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. ఏకంగా 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన.
IPL 2025: యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన పహల్గాం ఉగ్రదాడిపై స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. టెర్రర్ అటాక్ బాధితులకు తాము అండగా ఉంటామని ధీమా ఇచ్చాడు పాండ్యా. అతడు ఇంకా ఏమన్నాడంటే..
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. మార్ష్ మెరుపు బ్యాటింగ్‌తో లఖ్‌నవూ 203 పరుగులు చేయగా, ముంబై 191 పరుగులు చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా దిగ్వేష్ రాఠి నిలిచాడు
Indian Premier League: క్రికెట్ పిచ్‌పై ప్లేయర్ల కొట్లాట కామనే. ప్రతి మ్యాచ్‌లో కాదు గానీ ఇంటెన్స్ మ్యాచెస్‌లో ఆటగాళ్ల మధ్య పొట్లాటలు జరుగుతుంటాయి. అలాంటిదే ఐపీఎల్ తాజా సీజన్‌లోనూ చోటుచేసుకుంది.
IPL 2025: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వేటకు సిద్ధమవుతున్నాడు. అవమానాలు పడిన చోటే అదరగొట్టాలని చూస్తున్నాడు. గేలి చేసిన చేతులతో జై కొట్టించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.