Home » East Godavari
Anantababu Driver Case: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి మనీశ్ దేవరాజ్ పాటిల్‌ను నియమించారు.
సాగునీటి సరఫరాలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా క్లోజర్, వరద పనుల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోం ది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఇందుకు సం బంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించగా, వారం రోజుల్లో వీటికి ఆమోదం లభించ నుంది. వైసీపీ అయిదేళ్ల పాలనలో కాలువల నిర్వహణ, క్లోజర్ పనులకు పైసా విదల్చకపోవడంతో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో
విద్యుదాఘాతంతో ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లా, పాడేరు మండలంలో బలమైన మెరుపు తగిలి ఈ విషాదం చోటు చేసుకుంది.
తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
Pharmacist Death: లైగింగ్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి కథ విషాదంగా ముగిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫార్మాసిస్ట్ కన్నుమూసింది.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రేమ వివాహం చేసుకున్న శివను, కుటుంబ కలహాల నేపథ్యంలో అతని బావమరిది, మామ, మరికొందరు కలిసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. భోజనం చేస్తుండగా వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోసి హత్య చేశారు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమా నాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి 11:42 గంటలకు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 24న ఉదయం హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల కొంతమూరు రహదారిలో మర ణించే వరకు ప్రతి మూమెంట్‌ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. తూర్పు
Harassment Of Women: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు పెను సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.
పాము కాటు వేసినా ఓ పిల్లాడు పరీక్షలు రాశాడు. నేరుగా ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. శ్రద్ధగా పరీక్షలు రాశాడు. పరీక్ష రాసిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. పిల్లాడికి చదువుపై ఉన్న ఆసక్తి చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు.