Home » DRDO
మన దేశ ఆయుధ బలం రోజురోజుకు పదునెక్కుతోంది.
కర్నూలులోని టెస్టింగ్ రేంజ్‌లో డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్ కు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు.
డీఆర్‌డీఓ మరో అద్భుత విజయం సాధించింది. డ్రోన్ ద్వారా మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. కర్నూలులోని టెస్టింగ్ రేంజ్‌లో జరిగిన ఈ ప్రయోగంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ డీఆర్‌డీఓకు శుభాకాంక్షలు తెలిపారు.
దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణులపై దృష్టి సారించిన భారత్.. కే-6 పేరుతో ఒక క్షిపణిని అభివృద్ధి చేస్తోంది.
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
Ballistic Missiles: పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. గురువారం ఒడిశా, చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది.
కాలు విరిగిన లేదా పాదం కోల్పోయిన వారికి శుభవార్త! హైదరబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ల్యాబోరేటరీ (డీఆర్‌డీఎల్) దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక కార్బన్ ఫైబర్ కృత్రిమ పాదాలను (కార్బన్ ఫైబర్ ప్రొస్థెటిక్ ఫూట్) అభివృద్ధి చేసింది.
ఇంజినీరింగ్, సైన్స్ చదివే విద్యార్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 6 నెలల పాటు విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన వారు జీతంతో పాటు అనుభవమూ సొంతం చేసుకోవచ్చు.
అత్యాధునిక ఆయుధాలతో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భారత్ సిద్ధమవుతోంది.
ఆపరేషన్ సింధూర్ పేరు చెబితే.. హైదరాబాద్ డీఆర్‌డీవో గుర్తుకొస్తుందని పలువురు వక్తలు అన్నారు..