Home » Covid-19
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్ మొదటిసారి చైనాలోని వూహాన్ నగరంలో కనిపించినప్పుడు.. దాని మూలం గురించి చర్చ మొదలైంది. ఈ వైరస్ సహజంగా వ్యాప్తి చెందిందా.. లేదా ప్రయోగశాల నుంచి లీక్ అయిందా..? అనే ప్రశ్నలు అనేకసార్లు వెల్లువెత్తాయి.
Dolo 650 Overuse in India: కాస్త జ్వరం, తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు రాగానే మరో ఆలోచన లేకుండా డోలో 650 మింగేస్తున్నారా.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ ఒక్క మాత్రతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అనుకుంటున్నారా.. ఇలా వాడటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మీరు ఊహించలేరు. భారతీయుల్లో పెరుగుతున్న డోలో 650 వినియోగంపై ఒక డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
జీబీఎస్ అనే కొత్త వైరస్(New virus) బారిన పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాల అనంతరం, జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఊరట లభించనుంది!
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు నిరాకరిస్తూ, ఇది సంచలనం సృష్టించే ప్రయత్నమని పేర్కొంది.
బీజేపీ పాలనలో కొవిడ్ అక్రమాలపై సిట్ తోపాటు మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలన కేబినెట్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ భేటీ జరిగింది. కేబినెట్లో తీర్మానాలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు వెల్లడించారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో మూడేళ్లపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించిన నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ గుర్తింపు దక్కింది.
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు.
కర్ణాటకలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ ఈ నివేదికను ఆగస్టు 30నే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
ఆలస్యం అయిన దేశ జనాభా గణన సెప్టెంబరు నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. జనాభా గణన ఆలస్యంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.