• Home » CBSE

CBSE

CBSE: పాఠశాలల్లో ఇక సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి

CBSE: పాఠశాలల్లో ఇక సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి

రియల్ టైమ్ ఆడియో-విజువల్ రికార్డింగ్‌తో కనీసం 15 రోజుల ఫుటేజ్‌ను నిల్వ చేసిన చేయగల సామర్థ్యం కలిగి ఉండంతో పాటు, అధికారులు 15 రోజుల బ్యాకప్‌ను యాక్సెస్ చేయగలిగే ఉండాలని సీబీఎస్‌ఈ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది.

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE National Teacher Award: CBSE జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) పదో తరగతి పరీక్షల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.

CBSE: సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు

CBSE: సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు

సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్ కంట్రోల్ సంయమ్ భారద్వాజ్ మాట్లాడుతూ, పరీక్షల ఫస్ట్ ఫేజ్ ఫిబ్రవరిలోనూ, రెండో ఫేజ్ మేలోను ఉంటాయని, ఏప్రిల్, జూన్‌లో ఫలితాలు వెలువడతాయని చెప్పారు. ఫస్ట్ ఫేజ్‌కు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

Kafi Success Story: యాసిడ్ దాడిలో కళ్లు పోయాయి.. అయినా విజయం సాధించింది..

Kafi Success Story: యాసిడ్ దాడిలో కళ్లు పోయాయి.. అయినా విజయం సాధించింది..

Kafi Success Story: కఫి తండ్రి పవన్ హర్యానా సెక్రటేరియట్‌లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. వారిద్దరూ ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తమకు చదువు లేదు కాబట్టి.. కూతుర్ని చదివించాలని అనుకున్నారు.

CBSE Results 2025: సీబీఎస్ఈ 10,12 ఫలితాల్లో బాలికలదే పైచేయి

CBSE Results 2025: సీబీఎస్ఈ 10,12 ఫలితాల్లో బాలికలదే పైచేయి

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా, విజయవాడ రీజియన్‌ టాప్‌లో నిలిచింది. కర్నూలు జిల్లా బాలిక లాస్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

CBSE Results 2025: సీబీఎస్ఈ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

CBSE Results 2025: సీబీఎస్ఈ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

CBSE Results 2025 Live: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు ప్రకటించింది బోర్డు. మరి.. ఏ వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

CBSE Revamps Syllabus: 10, 12 తరగతులకు సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌

CBSE Revamps Syllabus: 10, 12 తరగతులకు సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌

సీబీఎస్ఈ 2025-26 విద్యా సంవత్సరానికి 10వ, 12వ తరగతులకు కొత్త సిలబస్‌ను ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులకు రెండు సార్లు పరీక్షలు రాయడంపై నిర్ణయం, 12వ తరగతికి 9 పాయింట్ల గ్రేడ్ విధానం అమలు చేయబడతాయి

CBSE: విద్యార్థులకు షాకింగ్ న్యూస్..ఇకపై ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు..

CBSE: విద్యార్థులకు షాకింగ్ న్యూస్..ఇకపై ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 కోసం 10, 12వ తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. దీంతోపాటు అనేక కీలక మార్పులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతిలో ఇంగ్లిష్‌, హిందీ తప్పనిసరా?

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతిలో ఇంగ్లిష్‌, హిందీ తప్పనిసరా?

ఇక నుంచి ఏటా రెండు సార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయమై సీబీఎ్‌సఈ విడుదల చేసిన ముసాయిదా విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి