• Home » AP Pensions

AP Pensions

CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు..

CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు..

ఎన్టీఆర్‌ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.

AP Pension: జోరుగా పెన్షన్ల పంపిణీ.. 84 శాతం పూర్తి

AP Pension: జోరుగా పెన్షన్ల పంపిణీ.. 84 శాతం పూర్తి

AP Pension: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

CM Chandrababu: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.

MP Kesineni Chinni: చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర నిర్మాణం

MP Kesineni Chinni: చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర నిర్మాణం

MP Kesineni Chinni: ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫించన్లు పంపిణీ చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో పేదల సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.

AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం కొత్త వితంతు పెన్షన్లకు సీఎం ఆమోదం తెలిపారు.

AP News: ఎన్టీఆర్ జిల్లాలో పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ

AP News: ఎన్టీఆర్ జిల్లాలో పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ

Pension Money: పింఛన్ సొమ్ముతో ఓ ఉద్యోగి ఉడాయించాడు. ఈ సంఘటన ఏపీలోని ఏన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఫించన్‌తో పారిపోయిన ఉద్యోగిపై ఉన్నత స్థాయి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఉద్యోగి కోసం వెతుకుతున్నారు.

Kondapalli Srinivas on pension: పెన్షన్ల సంఖ్య తగ్గింపుపై మండలిలో ఆసక్తికర చర్చ

Kondapalli Srinivas on pension: పెన్షన్ల సంఖ్య తగ్గింపుపై మండలిలో ఆసక్తికర చర్చ

Kondapalli Srinivas on pension: శాసనమండలిలో పెన్షన్ల అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. పెన్షన్లు తగ్గించారంటూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సరైన సమాధానం ఇచ్చారు.

Andhra Pradesh Pensions: పెన్షన్ పంపిణీ లబ్దిదారులకు కొత్త టెన్షన్..

Andhra Pradesh Pensions: పెన్షన్ పంపిణీ లబ్దిదారులకు కొత్త టెన్షన్..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అనర్హులను పెన్షన్ లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ.. 24 గంటల్లో అమలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ.. 24 గంటల్లో అమలు

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఓ హామీని అధికారులు 24 గంటల్లోనే అమలు చేశారు. పల్నాడు జిల్లా యలమంద గ్రామస్తుడు ఏడుకొండలుకు 24 గంటల్లోనే అధికారులు గాలియంత్రం అందజేశారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలంలోని యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏడు కొండలు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు.

AP pensions: పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం.. వారిపై ప్రభుత్వం చర్యలు

AP pensions: పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం.. వారిపై ప్రభుత్వం చర్యలు

AP pensions: ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీలో ప్రతి నెలా రికార్డులు తిరగ రాస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి