Home » AP Liquor
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామికి జులై 21న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ, సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
లిక్కర్ స్కామ్ కేసులో డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ప్రశించినట్లు తెలుస్తోంది. మిథున్‌రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా మారనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Vijayasai Reddy SIT Inquiry: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డుమ్మాకొట్టారు. తాను విచారణకు రాలేనంటూ సిట్ అధికారులకు మాజీ ఎంపీ సమాచారం ఇచ్చారు.
Payyavula Slams Jagan: బంగారుపాళ్యంలో ట్రాక్టర్ లాక్కొచ్చి మరీ వైసీపీ చేసిన ట్రిక్స్ అన్నీ డ్రోన్ కెమెరాల్లో బయటపడ్డాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెటకారం తగ్గించుకుంటే మంచిదని హితవుపలికారు.
Chevireddy SIT Custody: గత రెండు రోజుల విచారణలో సిట్‌కు చెవిరెడ్డి ఏమాత్రం సహకరించనట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే సరైన సమాధానం చెప్పనట్లు సమాచారం.
SIT Custody: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండో రోజు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు కూడా జైలు ముందు హంగామా చేశారు చెవిరెడ్డి.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌కు మరో షాక్ తగిలింది. చెవిరెడ్డి పీఏలను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.
Chevireddy Mohith Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు.. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.