Home » AP deputy cm
పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రజాసేవ, కళాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా బాలకృష్ణ విజయాన్ని ప్రశంసించారు.
గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికసిత్ భారత్‌కు కీలకమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ బలోపేతానికి 16వ ఆర్థిక సంఘం నిధుల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్, ఆయన కుమారుడు మార్క్ శంకర్‌పై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అల్లు అర్జున్ అభిమాని కాగా, మెగా ఫ్యామిలీపై ద్వేషంతో పోస్టులు చేసినట్లు వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందికి పదోన్నతుల కోసం చర్యలు ప్రారంభించారు. సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయి. మంటలు, పొగ కారణంగా అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు
వలంటీర్ ఉద్యోగాల పేరుతో యువతను వైసీపీ ప్రభుత్వం వంచించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. వేతనాల చెల్లింపులకు ప్రభుత్వ ఉత్తర్వులు లేవని, నియామక ప్రక్రియ అస్పష్టమని తెలిపారు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలను చట్టసభలో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.
రైతుల అంశాలకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో కేంద్రప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తం అయింది.
‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం బడ్జెట్లో కనిపించింది’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.