• Home » AP Capital Amaravati

AP Capital Amaravati

రాజధాని అంశంలో జగన్ ఆటలకు చెక్ పడింది: ఎమ్మెల్యే సోమిరెడ్డి..

రాజధాని అంశంలో జగన్ ఆటలకు చెక్ పడింది: ఎమ్మెల్యే సోమిరెడ్డి..

అద్భుత రాజధానిగా అమరావతి నిర్మాణంతో సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ చాటడం ఖాయమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించడం శుభపరిణామం అని చెప్పారు.

 ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ

నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ‌ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ భవిష్యత్తుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

AP Assembly: సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly: సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Amaravati Vision 2047: అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి

Amaravati Vision 2047: అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి

Amaravati Vision 2047: 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద ప్రణాళిక ప్రాంతంగా అమరావతి ఉందని సీఆర్డీఏ వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాల పరిధిలో విస్తరించినట్లు తెలిపింది.

AP Capital: అమరావతిలో ఏ ఏ సంస్థలకు ఎంత భూమిని కేటాయించారంటే

AP Capital: అమరావతిలో ఏ ఏ సంస్థలకు ఎంత భూమిని కేటాయించారంటే

AP Capital: ఏపీ అమరావతిలో భూములు కేటాయించిన సంస్థలకు టైమ్ లైన్ ప్రకారం నిర్మాణం చేయాలని మంత్రి నారాయణ తెలిపారు. 2014- 2019 కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు ఇచ్చామని.. ఈ సంస్థల్లో కొంత మంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారని చెప్పారు.

Raghurama  Vs Sajjala: సజ్జల దూషణలపై అభ్యంతరం.. డీజీపీకి రఘురామ లేఖ

Raghurama Vs Sajjala: సజ్జల దూషణలపై అభ్యంతరం.. డీజీపీకి రఘురామ లేఖ

Raghurama Vs Sajjala: ఏపీ మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

Women Protest: ఆగ్రహావేశాలు.. సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Women Protest: ఆగ్రహావేశాలు.. సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Women Protest: విజయవాడలోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం ముట్టడికి కూటమి మహిళా నేతలు, రాజధాని మహిళలు యత్నించారు.

Amaravati Women Case: పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Amaravati Women Case: పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Amaravati Women Case: అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్‌కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Minister Lokesh: మహిళలను కించపరిస్తే సహించం.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Lokesh: మహిళలను కించపరిస్తే సహించం.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Lokesh: అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు.

Amaravati Women: భారతీ.. మీ ఆయన్ను అదుపులో పెట్టుకో.. అమరావతి మహిళల వార్నింగ్

Amaravati Women: భారతీ.. మీ ఆయన్ను అదుపులో పెట్టుకో.. అమరావతి మహిళల వార్నింగ్

Amaravati Women: సాక్షి ఛానల్‌లో అమరావతిపై విషప్రచారం చేస్తున్నారంటూ రాజధాని మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌, ఆయన సతీమణికి మహిళలు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి