Home » Addanki
తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన వారు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేస్తుందని, త్వరలోనే ప్రభుత్వం జీవో తెస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మిత్రధర్మంలో భాగంగా ఆ పార్టీకి ఇచ్చింది. మొత్తంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీతోపాటు ఒక మహిళకు అవకాశం కల్పించింది.
రాష్ట్రంలో బీజేపీ - బీఆర్‌ఎస్ పార్టీల రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు ఉందనుకోవడం భ్రమేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. నాలుగు నెలల తర్వాత బయటికొచ్చిన కేసీఆర్..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడుతుందని.. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా తన పేరు ఉంటుందని భావించిన ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌కు(Addanki Dayakar) షాక్‌నిస్తూ అధిష్ఠానం టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 17: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఫైనల్ చేసింది. వీరిద్దరు పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో వచ్చిన డబ్బుతోనే పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీశారని తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు
అద్దంకిలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. డ్రగ్స్ వాడుతూ అస్వస్థతకు గురై అద్దంకిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోడ్డు పక్కన పడిపోయాడు.