US China Trade War: చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్..

ABN, Publish Date - Apr 16 , 2025 | 03:39 PM

US China Trade War: డ్రాగన్ దేశంపై మరోసారి టారిఫ్ కత్తిని ప్రయోగించింది అమెరికా. ఇప్పటికే చైనా వస్తువులపై 145 శాతం విధించగా.. చైనాను రెచ్చగొట్టేలా మరో 100 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య మరోమారు వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసినట్టయింది.

Updated at - Apr 16 , 2025 | 03:40 PM