Home » China
భారతదేశంపై ఇక నుంచి 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ తోపాటు జరిమానా కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా మండిపడింది. టారిఫ్ యుద్ధాలకు విజేతలు ఉండరంటూ కఠినమైన సందేశమిచ్చింది.
చైనా తమపై చేస్తున్న అన్యాయపు దాడి గురించి తైవాన్ మరోసారి చాటి చెప్పింది. ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో కూడా చైనా.. తైవాన్ జెండాలను తొలగించేలా చేసిందని ఆరోపించింది.
ఎలక్ట్రానిక్స్ తయారీలో రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం భారత్.. చైనాకు సానుకూల సంకేతాలను పంపుతోంది. తాజాగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ రంగానికి మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్వరలో ఆ యువతి 16వ జన్మదినోత్సవం రాబోతోంది. ఆ ప్రత్యేకమైన రోజు కోసం ఆమె తనకు నచ్చిన ఓ డ్రెస్ కొనుక్కుంది. అయితే ఆ డ్రెస్ వేసుకోవాలంటే ఆమె కొద్దిగా సన్నబడాలి. తన పుట్టిన రోజుకు రెండు వారాల సమయమే ఉండడంతో ఆ యువతి డైటింగ్ ప్రారంభించింది.
బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపట్టిన భారీ డ్యామ్.. భారత్‌కు ఎన్నో విధాలుగా నష్టానికి దారిస్తుందనే చర్చ జరుగుతోంది.
ఎలక్ర్టానిక్స్ రంగంలో భారతదేశ ఎదుగుదలను చూసి ఓర్వలేని చైనా...
చైనాలోని వుహాన్‌లో మొదలైన కోవిడ్ మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఎక్కడ ఏ వ్యాధి బయటపడినా..
Viral CCTV Video: ఆమె అతి వేగంగా అక్కడినుంచి పక్కకు పరుగులు తీసింది. గోడకున్న టైల్స్ మొత్తం ఊడి సోఫా వరకు వచ్చిపడ్డాయి. ఆమె గనుక అక్కడే కూర్చుని ఉంటే కచ్చితంగా గాయపడేది. పిల్లుల కారణంగా తప్పించుకుంది.
రష్యా-ఇండియా-చైనా కూటమి ఏర్పాటుపై చర్చలు జరుగుతాయన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. ప్రస్తుతానికి ఎలాంటి సమావేశానికి అంగీకరించలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు.