Home » Donald Trump
ట్రంప్ అధ్యక్షతలో అమెరికా ప్రజాస్వామ్యం క్షీణిస్తుండగా, అతని చర్యలు నియంతృత్వ శైలిని ప్రతిబింబిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిఎల్ఆర్ జేమ్స్ సూచించిన ప్రజాశక్తి భావనకు విరుద్ధంగా, బిలియనీర్ల అధిపత్యం పెరిగి సామాజిక అసమానతలు ముదురుతున్నాయి.
పహల్గాం దాడిపై తొలిసారిగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది చాలా చెత్త పని అని కామెంట్ చేశారు. కశ్మీర్ ఉద్రిక్తతలను భారత్, పాక్‌లు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
అమెరికాలో 133 మంది విదేశీ విద్యార్థుల సెవిస్ రికార్డులను తాత్కాలికంగా పునరుద్ధరించాలని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. హెచ్-1బీ వీసాలపై నూతన మార్పులు, డీఎస్-160 ఫారం నిబంధనలతో విద్యార్థులపై కొత్త ఒత్తిళ్లు పెరుగుతున్నాయి
సుంకాల యుద్ధం పెట్టుబడిదారీ దేశాల మధ్య లాభాల పోటీ మాత్రమేనని, దీనివల్ల కార్మిక వర్గం మోసపోతుందని రచయిత విశ్లేషించారు. రక్షణ సుంకాలూ, స్వేచ్ఛా వ్యాపారమూ చివరకు కార్మికుల శ్రమదోపిడీకి దారితీయవని మార్క్సిస్టు కోణంలో వివరణ ఇచ్చారు
అగ్రరాజ్యం అమెరికా మాంద్యం పరిస్థితులతోపాటు మరో సమస్యను ఎదుర్కొంటోంది. అదే జననాల రేటు. అమెరికాలో జనన రేటు చాలా తక్కువగా ఉందని, అందుకోసం తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
గ్రాంట్ల నిలిపివేతకు కారణంగా విద్యాసంస్థల స్వతంత్రతను హరించే ప్రయత్నం జరుగుతోందని హార్వర్డ్ వర్సిటీ అభిప్రాయపడింది. కోర్టుకు వెళ్లడం ద్వారా విద్యా స్వేచ్ఛను కాపాడే సంకల్పాన్ని స్పష్టంగా చాటింది.
అమెరికాలో వీసా రద్దు బాధితుల్లో 50% మంది భారతీయ విద్యార్థులే. చిన్న తప్పులకే సెవిస్ రికార్డులు, వీసాలు రద్దవుతుండటంతో వారు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు.
ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాలను 245 శాతం విధిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమేనా, అమెరికా దీనిపై ఏం చెబతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా విదేశీ విద్యార్థులకు హెచ్చరిక, చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాలని తెలిపారు. వీసాల రద్దు కారణంగా విదేశీ విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు
USA: అమెరికా (USA)లో మరోమారు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి కాల్పులు జరపడంతో.. ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో 5 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.