I Bomma Episode: ఐ బొమ్మ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ఎప్పుడు..?

ABN, Publish Date - Nov 28 , 2025 | 07:48 AM

తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాద్, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో విచారణలోనైనా ఐబొమ్మ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు పడుతుందా..? పైరసీ వెనక ఉన్న అసలైన బడానేతలు దొరుకుతారా..? ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు సాధించిన పురోగతి ఏంటి..? పూర్తి వివరాల కోసం ఈ కథనం చూద్దాం.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated at - Nov 28 , 2025 | 07:56 AM