Home » Telangana Police
Police Stations in Settlements: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసే పేరుతో నేరుగా స్టేషన్ల వద్దకు పిలిపించి బేరాలు మాట్లాడే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది.
Notice To Pakistanis: నగరంలో ఉన్న పాకిస్థానీలకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెంటనే హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రఽథమ స్ధానం సంపాదించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డిలకు అభినందనలు తెలిపారు.
సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసేందుకు తెలంగాణ సైబర్ పోలీసులు 7గురు ఢిల్లీ వెళ్లారు. నేరస్థుడిని అరెస్టు చేసిన తర్వాత రాత్రి తెలంగాణ భవన్‌కు తీసుకువెళ్లారు. అక్కడే నేరస్థుడితోపాటు పోలీసులు పడుకున్నారు. తెల్లవారి లేచి చూసేసరికి పోలీసులు షాక్ తిన్నారు. నేరుస్థుడుతు పోలీసులు కళ్లుగప్పి పారిపోయాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ఐపీఎస్ అధికారులను గుర్తించి వారి పేర్లను యూ నియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ)కి పంపనుంది.
రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ప్రారంభిస్తున్నారు.
Maoists surrender: మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఈసారి ఎన్కౌంటర్ పరంగా కాదు.. భారీగా మావోయిస్టుల పోలీసుల ఎదుట లొంగిపోవడమే ఇందుకు కారణం.
HCU Land Politics: హెచ్‌సీయూ భూముల వ్యవహారం నేపథ్యంలో వర్సిటీకి వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
HCU Security: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు.