TDP Leaders protest: సాక్షి పత్రిక తప్పుడు కథనాలపై నిరసన

ABN, Publish Date - Aug 03 , 2025 | 01:49 PM

సాక్షి పత్రిక తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నాయకులు నిరసనకు దిగారు.

సాక్షి పత్రిక తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే గౌతు శిరీష భర్త, పార్టీ సమన్వయకర్త వెంకన్న చౌదరిపై సాక్షి పత్రిక అసత్య కథనాలను ప్రచురిస్తోందని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. పలాసలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి మూడు రోడ్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి పత్రిక ప్రతులను దమనం చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Aug 03 , 2025 | 01:52 PM