Nandamuri Balakrishna: అన్నా.. నీ ఫస్ట్ క్రష్ ఎవరు.. బాలయ్య రియాక్షన్ వైరల్
ABN, Publish Date - Feb 02 , 2025 | 03:01 PM
Nandamuri Balakrishna-Nara Bhuvaneshwari: నటసింహం నందమూరి బాలకృష్ణకు కేంద్ర సర్కారు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలయ్య చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ ఇచ్చారు.
నటసింహం నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు అందరూ విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నయ్యా.. నీ ఫస్ట్ క్రష్ ఎవరంటూ బాలయ్యను ఆటపట్టించారు ఆయన మరో సోదరి పురంధేశ్వరి. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనిల్ రావిపూడి, మలినేని గోపీచంద్, ఎస్ఎస్ థమన్ లాంటి పలువురు సినీ ప్రముఖులు కూడా అటెండ్ అయ్యారు.
ఇవీ చదవండి:
ఢిల్లీలోని సహద్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రధసప్తమి వేడుకలు
ఆకలి సూచీలో 106వ స్థానంలో భారత్
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated at - Feb 02 , 2025 | 03:03 PM