Home » Videos
అమెరికాలోని టెక్సాస్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జల ప్రళయంలో 43 మంది మృతి చెందగా.. ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 27 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. మరోవైపు అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నారు.
ఒక్కొసారి జోస్యాలు నిజమవుతాయి. గతంలో అలా జరిగాయి. నోస్ట్రడామస్ చెప్పింది గతంలో జరిగాయి.
రూల్స్ సంగతి నేను చూసుకుంటా.. వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే తాను చేశానని సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తెలిపారు
కట్టుకున్న భర్తలను దారుణంగా హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజా ఈ తరహా ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
137 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు ఘటనపై ఆ సంస్థ ఎండీ అమిత్ రాజ్ సిన్హా స్పందించారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామనాథ్‌పూరంలో రెండు కుటుంబాల మధ్య వివాదం.. చెట్లు నరికివేతకు దారి తీసింది.
పూరీ రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట.. అంతకుముందు సింహాచలం, తిరుమల, కుంభమేళ, చాముండి దేవీ ఆలయాల్లో తొక్కిసలాటలు.
మీడియా ముసుగులో కొంత మంది స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా పయనిస్తుందని వాతావరణ శాఖ వివరించింది.