మనసు మాయ చేసింది ఇక్కడే.. వీటికి దూరంగా ఉండండి..!

ABN, Publish Date - Dec 02 , 2025 | 09:35 AM

ఒక కొండ పైనుంచి మరో కొండపై వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలంటే.. తాటి మార్గంలోనే వెళ్లాలి. కూర్చున్న చిన్న ఆసనం లాంటి వాహనం ఊయాల ఊగుతుంది.

ఒక కొండ పైనుంచి మరో కొండపై వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలంటే.. తాటి మార్గంలోనే వెళ్లాలి. కూర్చున్న చిన్న ఆసనం లాంటి వాహనం ఊయాల ఊగుతుంది. భయపడకూడదు. అదో అనుభూతి. జీవితం ఊయాల. ఇలా వెళ్తుంది. ఇలా వస్తుంది. అంటే.. ఒకసారి సంపద. ఒకసారి ఆపద. ఒకసారి సుఖ:, మరోసారి దు:ఖం. ఇలా వెళ్లిన ఊయాల.. అలాగే ఉండిపోతే.. అనారోగ్యం వస్తుంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలో బిగ్ ట్విస్ట్.. ఆ నేత యూటర్న్

సిట్ విచారణలో బయటపడ్డ లిక్కర్ డబ్బు..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 02 , 2025 | 09:35 AM