Granite Quarry Incident: క్వారీలో కూలిన రాళ్లు.. నలుగురు మృతి
ABN, Publish Date - Aug 03 , 2025 | 01:59 PM
బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్లు విరిగిపడి నలుగురు కార్మికులు మృతి చెందారు.
బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్లు విరిగిపడి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు రాళ్ల కింద చిక్కుకున్నాడు. అలాగే మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసరావు పేట ఆస్పత్రికి తరలించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Aug 03 , 2025 | 01:59 PM