Jubilee Hills Bye Election: పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యత

ABN, Publish Date - Nov 14 , 2025 | 09:12 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తున్నారు ఎన్నికల సిబ్బంది.

హైదరాబాద్, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ(శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తున్నారు ఎన్నికల సిబ్బంది. అయితే, పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యత కనపరుస్తోంది. వీటిలో కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10 వచ్చాయి

Updated at - Nov 14 , 2025 | 02:51 PM