Share News

Hyderabad CP Sajjanar: హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన నిర్ణయం..!

ABN , Publish Date - Nov 29 , 2025 | 06:57 PM

హైదరాబాద్ పోలీసు శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీఐటీ (CIT.. సెంట్రల్ ఇన్వెస్ట్ గేషన్ టీమ్)ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సన్నాహాలు చేస్తున్నారు.

Hyderabad CP Sajjanar: హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన నిర్ణయం..!
Hyderabad CP Sajjanar

హైదరాబాద్, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పోలీసు శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీఐటీ (CIT.. సెంట్రల్ ఇన్వెస్ట్ గేషన్ టీమ్)ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) సన్నాహాలు చేస్తున్నారు.


సెన్సేషనల్ కేసులతో పాటు కీలక కేసులను సీఐటీకి బదిలీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. సాధారణ కేసులతో సంబంధం లేకుండా సీఐటీ టీమ్ ద్వారా కేసుల దర్యాప్తు వేగవంతం అవుతుందని భావిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. కేసు దర్యాప్తు దగ్గర నుంచి కోర్టులో ఛార్జ్ షీట్స్, ట్రయల్ వరకు సీఐటీ టీమ్ మానిటర్ చేసే విధంగా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2025 | 07:45 PM