Home » sajjanar
శోభాయాత్ర వేళ.. వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయ వద్దని ప్రజలకు నగర సీపీ సజ్జనార్ సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వార్నింగ్ ఇచ్చారు.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏడాది హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈ సారి కూడా శోభయాత్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు.
హైదరాబాద్‌లో ఆహార కల్తీ సమస్యను అరికట్టేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘H-FAST’ అనే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇతర సామాజిక కంటెంట్ క్రియేటర్స్‌తో జతకట్టి సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సిద్ధమయ్యారు.
బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు సీపీ సజ్జనార్.. సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. బైక్ మీద చేసే విన్యాసం.. నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం అని పేర్కొన్నారు..
సీపీ సజ్జనార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ అధికారుల సంఘం భారత రాష్ట్ర సమితి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.
రైలు పట్టాల మధ్యలో బోర్లా పడుకుని ప్రమాదకర స్టంట్ చేసిన ఓ యువకుడి వీడియోను హైదరాబాద్ సీపీ సజ్జనార్ షేర్ చేశారు. యువకుడి తీరు మూర్ఖత్వానికి పరాకాష్ట అని అన్నారు. ఇలాంటి స్టంట్స్ వద్దని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే.. అది అక్రమం అని సజ్జనార్ ప్రకటించడం చట్ట విరుద్ధం అని బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీపీ, సిట్ చీఫ్ అయిన సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని కార్ హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు సీపీ సజ్జనార్. దేశ భద్రత కోసం వేలాది మంది పోలీసులు తమ ప్రాణాలను అర్పించారన్న ఆయన.. దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
నాంపల్లి ప్రాంతంలో ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నుమాయిష్ సందర్శకులను తమ ఎగ్జిబిషన్ పర్యటనను శనివారం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.