Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న జింకను 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ కళ్లు కత్తిలా ఉన్నట్లే..
ABN , Publish Date - May 04 , 2025 | 09:31 PM
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మొత్తం చెట్టు కనిపిస్తుంటాయి. ఆకులు, కొమ్మలు తప్ప ఇందులో మనుషులు కానీ.. జంతువులు కానీ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీకు తెలీకుండా ఓ జింక దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. మరికొన్ని పజిల్స్ పరిష్కరించేందుకు చాలా కష్టంగా మారుతుంటుంది. అయినా అలాంటి పజిల్స్కు సమాధానాలు తెలసుకునేందుకు ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా, మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ జింక దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మొత్తం చెట్టు కనిపిస్తుంటాయి. ఆకులు, కొమ్మలు తప్ప ఇందులో మనుషులు కానీ.. జంతువులు కానీ లేనట్లు అనిపిస్తుంది. అయితే మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో ఓ జింక (Hiding Deer) కూడా దాక్కుని ఉంది.
అయితే ఆ జింక అంత సులభంగా కనిపించదు. అలాగని అక్కడ జింక లేదనుకుంటే మాత్రం పొరపాటే. కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. ఆ జింకను ఇట్టే కనిపెట్టవచ్చు. చాలా మంది ఆ జింకను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పది మందిలో ఇద్దరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ జింకను కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి.
Puzzle: లెక్కల్లో మీరు జీనియస్ అయితే.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం..
మీ టైం స్టార్ట్ నౌ...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఇప్పటికీ ఆ జింకను గుర్తించడం మీ వల్ల కాలేదా. అయినా కంగారుపడాల్సిన పనిలేదు. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే ఆ జింకను కనిపెట్టి ఉంటే మాత్రం మీ కళ్లు బాగా పని చేస్తున్నట్లు అర్థం.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..