Share News

Viral Video: ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి టెక్నిక్‌ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Mar 16 , 2025 | 08:59 AM

ఓ వ్యక్తి తన దుస్తులను ఇస్త్రీ చేయాలనుకున్నాడు కానీ.. ఇంట్లో ఐరన్ బాక్స్ లేదు. అయినా ఎలాగైనా ఇస్త్రీ చేసేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచిస్తుండగా.. ఓ విచిత్రమైన ఐడియా తట్టింది. చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి టెక్నిక్‌ మామూలుగా లేదుగా..

కొందరు కొన్ని పనులను తెలివితో చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. మరికొందరు టెక్నిక్‌తో పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వీడియోలన్నీ నిత్యం దర్శనమిస్తున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఇస్త్రీ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన దుస్తులను ఇస్త్రీ చేయాలనుకున్నాడు కానీ.. ఇంట్లో ఐరన్ బాక్స్ లేదు. అయినా ఎలాగైనా ఇస్త్రీ చేసేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచిస్తుండగా.. ఓ విచిత్రమైన ఐడియా తట్టింది.

Viral Funny Video: ఈ జేబును కొట్టేయడం ఎవరి తరమూ కాదేమే.. ఎలా లాక్ చేశాడో చూస్తే..


ఇనుప పారతో అగ్గి నిప్పులు తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ప్యాంట్‌పై (man ironing clothes with shovel) అటూ, ఇటూ తిప్పుతూ ఎంచక్కా ఇస్త్రీ చేసేశాడు. ఇలా ఐరన్ బాక్స్ లేకున్నా కూడా ఇనుప పార సాయంతో ఇస్త్రీ చేసేసి అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Marriage Viral Video: చచ్చినట్లు ఇవ్వాల్సిందే.. ఈ వరుడు బంధువులను భలే ఇరికించాడుగా..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ ఐడియా ఏంటో బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘పారతో ఇస్త్రీ చేయడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు , వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వీటినీ మడత పెట్టొచ్చు.. మూడు ఫోన్లను ఎలా సెట్ చేశాడో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 16 , 2025 | 08:59 AM