Home » TOP NEWS
ఈ రోజు (ఏప్రిల్ 22) లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తలపడబోతోంది. రిషభ్ పంత్ సారథ్యంలోని ఎల్ఎస్జీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని తెలంగాణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని అన్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
రేసులో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో ఇవాళ రాత్రి పోరు జగరనుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో నెగ్గడం ధోని టీమ్‌కు కంపల్సరీ.
DC vs RR Live Updates in Telugu: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంగళవారం ఈ మ్యాచ్ ముల్లంపూర్ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కోయిలకొండ, నవాబ్ పేట, హన్వాడ మండలాల్లో వర్షం దంచికొట్టింది.
రామ్‌దేవ్ బాబా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 16న జపాన్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం కూడా ఉంటారు. ఈ టూర్ ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కొనసాగనుంది.
రివర్బెడ్కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.