Share News

PBKS vs KKR Live: పంజాబ్ రికార్డ్ విజయం

ABN , First Publish Date - Apr 15 , 2025 | 07:15 PM

PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

PBKS vs KKR Live: పంజాబ్ రికార్డ్ విజయం
PBKS vs KKR

Live News & Update

  • 2025-04-15T22:40:34+05:30

    పంజాబ్ అద్భుతం విజయం

    • 16 పరుగుల తేడాతో కోల్‌కతాపై గెలుపు

    • 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కోల్‌కతా

    • 95 పరుగులకు ఆలౌట్

  • 2025-04-15T22:18:56+05:30

    కోల్‌కతా ఏడో వికెట్ డౌన్

    • రమణ్ దీప్ (0) అవుట్

    • కేకేఆర్ స్కోరు 12 ఓవర్లకు 79/7

    • విజయానికి 46 బంతుల్లో 33 పరుగులు అవసరం

  • 2025-04-15T22:14:25+05:30

    రింకూ సింగ్ (2) అవుట్

    • 11.3 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 76/6

    • విజయానికి ఇంకా 51 బంతుల్లో 36 పరుగులు అవసరం

  • 2025-04-15T22:08:44+05:30

    కోల్‌కతా ఐదో వికెట్ డౌన్

    • వెంకటేష్ అయ్యర్ (7) అవుట్

    • 10.4 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 74/5

    • విజయానికి 56 బంతుల్లో 38 పరుగులు అవసరం

  • 2025-04-15T22:01:44+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    • రఘవంశీ (37) అవుట్

    • 9.1 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 72/4

    • విజయానికి 65 బంతుల్లో 40 పరుగులు అవసరం

  • 2025-04-15T21:51:52+05:30

    రహానే (17) అవుట్

    • మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    • 7.4 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 62/3

    • విజయానికి 74 బంతుల్లో 50 పరుగులు అవసరం

  • 2025-04-15T21:44:36+05:30

    ఆరు ఓవర్లకు కోల్‌కతా స్కోరు 55/2

    • క్రీజులో రహానే (13), రఘువంశీ (31)

    • విజయానికి 84 బంతుల్లో 57 పరుగులు అవసరం

  • 2025-04-15T21:25:09+05:30

    ఆరంభంలోనే కోల్‌కతాకు షాక్

    • నరైన్, డికాక్ అవుట్

    • 2 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 12/2

    • విజయానికి 18 ఓవర్లలో 100 పరుగులు అవసరం

  • 2025-04-15T20:56:20+05:30

    పంజాబ్ ఆలౌట్

    • 111 పరుగులకు పంజాబ్ ఆలౌట్

    • 15.3 ఓవర్లకే ఆలౌట్

    • ఓపెనర్లు ప్రియాంశు ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మినహా మిగతా బ్యాటర్ల స్కోర్ 20లోపే

  • 2025-04-15T20:34:41+05:30

    ఆలౌట్ దిశగా పంజాబ్

    • కష్టాల్లో పంజాబ్

    • 12 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 90/8

    • హర్షిత్ రాణాకు 3 వికెట్లు

    • సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తికి చెరో రెండేసి వికెట్లు

  • 2025-04-15T20:03:08+05:30

    కష్టాల్లో పంజాబ్

    • పవర్ ప్లే తర్వాత పంజాబ్ స్కోర్ 54/4

    • ఓపెనర్లు దూకుడుగా ఆడినా వరుస వికెట్లు

    • మూడు వికెట్లు తీసిన హర్షిత్ రాణా

    • ఒక వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తి

  • 2025-04-15T19:38:42+05:30

    బ్యాటింగ్ మొదలుపెట్టిన పంజాబ్

    • తొలి ఓవర్ తర్వాత పంజాబ్ స్కోర్ 4/0

    • ఓపెనర్లుగా ప్రియాంశు ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

  • 2025-04-15T19:16:33+05:30

    ఇరుజట్ల ప్లేయింగ్ లెవెన్

    కోల్‌కతా

    క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రామన్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఆన్రిచ్ నార్ట్జే, వరుణ్ చక్రవర్తి,

    పంజాబ్

    ప్రియాంశు ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వఢేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

  • 2025-04-15T19:15:34+05:30

    టాస్ గెలిచిన పంజాబ్

    • టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

    • తొలుత బౌలింగ్ చేయనున్న కోల్‌కతా