Home » IPL
తన వ్యక్తిగత జీవితం గురించి అర్జున్ టెండూల్కర్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అతడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో అయినా స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ ఆడుతాడా? లేదా? అనే సందేహాలు ఏర్పడుతున్నాయి.
న్యూ చండీగఢ్ వేదికగా వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. తాజాగా తన గాయంపై శ్రేయస్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ వైపు వర్షం.. మరోవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు పంజాబ్ ఓపెనర్ కూపర్ కనోలీ.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. తమ ఓటమిపై స్పందించాడు.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్ డకెట్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఐపీఎల్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకుని చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు.
గువాహటి వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచులో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. దీంతో జాతీయ జట్టులోకి అతడిని తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బీసీసీఐకి ఓ కీలక సూచన చేశాడు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. 8 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘన విజయం సాధించింది. అయితే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా ఆర్ఆర్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడ్డూ బౌలింగ్‌లో దూబె ఔటయ్యాడు.
ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న దిగ్వేశ్.. ప్రతి సీజన్‌లోనూ వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలుస్తుంటాడు. ముఖ్యంగా వికెట్ పడగొట్టిన ప్రతిసారీ ఏదో సిగ్నేచర్ చేస్తున్నట్లు సంబరాలు చేసుకునేవాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ.. ఓ విషాద ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న జాన్ విలియన్ అనుమానాస్పదంగా మృతి చెందారు.