Home » Kolkata Knight Riders
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌కి రాని విషయం తెలిసిందే. దీనిపై కేకేఆర్ కెప్టెన్ రహానె స్పందించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఇవాళ(ఆదివారం) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య జరిగే మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకున్నట్లు ప్రకటించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ షేన్ వాట్సన్‌ను తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది.
ఐపీఎల్ 2025లో 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు (మే 4న) మధ్యాహ్నం జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం సాధించింది. గిల్ 90 పరుగులతో మెరిపించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి గుజరాత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది,
PBKS vs KKR Live Updates in Telugu: పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
RR vs KKR IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు సాగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం..
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. అలాంటి జట్టుకు జట్టులో స్థిరత్వం తీసుకొచ్చిన ఆటగాడు శాంసన్. కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. కానీ కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.