Share News

IPL 2025 DC vs LSG: ఢిల్లీ సునాయాస విజయం.. లఖ్‌నవూకు మరో ఓటమి

ABN , First Publish Date - Apr 22 , 2025 | 07:09 PM

ఈ రోజు (ఏప్రిల్ 22) లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తలపడబోతోంది. రిషభ్ పంత్ సారథ్యంలోని ఎల్‌ఎస్‌జీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

IPL 2025 DC vs LSG: ఢిల్లీ సునాయాస విజయం.. లఖ్‌నవూకు మరో ఓటమి
DC vs LSG

Live News & Update

  • 2025-04-22T22:52:40+05:30

    ఢిల్లీ సునాయాస విజయం

    • 8 వికెట్ల తేడాతో గెలుపు

    • లఖ్‌నవూ పరాజయం

    • రాణించిన కేఎల్ రాహుల్ (57)

    • అభిషేక్ పొరెల్ (51)

    • అక్షర్ పటేల్ (34)

  • 2025-04-22T22:38:47+05:30

    15 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 127/2

    • క్రీజులో కేఎల్ రాహుల్ (40)

    • అక్షర్ పటేల్ (17)

    • విజయానికి 30 బంతుల్లో 33 పరుగులు అవసరం

  • 2025-04-22T22:26:41+05:30

    13 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 108/2

    • 51 పరుగుల చేసిన అభిషేక్ అవుట్

    • క్రీజులో కేఎల్ రాహుల్ (38)

    • విజయానికి 42 బంతుల్లో 52 పరుగులు అవసరం

  • 2025-04-22T21:49:46+05:30

    పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు 54/1

    • క్రీజులో కేఎల్ రాహుల్ (11)

    • అభిషేక్ పోరెల్ (25)

    • విజయానికి 84 బంతుల్లో 106 పరుగులు అవసరం

  • 2025-04-22T21:38:23+05:30

    ఢిల్లీ తొలి వికెట్ డౌన్

    • కరుణ నాయర్ (15) అవుట్

    • మార్‌క్రమ్ బౌలింగ్‌లో అవుట్

    • 4 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 38/1

  • 2025-04-22T21:33:00+05:30

    మొదలైన ఢిల్లీ బ్యాటింగ్

    • 3 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 289/0

    • క్రీజులో అభిషేక్ పోరెల్ (17)

    • కరుణ్ నాయర్ (9)

    • విజయానికి 17 ఓవర్లలో 132 పరుగుల అవసరం

  • 2025-04-22T21:05:39+05:30

    ఢిల్లీ టార్గెట్ @ 160

    • లఖ్‌నవూ స్కోరు 20 ఓవర్లకు 159/6

    • రాణించిన మార్‌క్రమ్ (52)

    • మిచెల్ మార్ష్ (45)

    • ఆయుష్ బదోనీ (36)

    • ముఖేష్ కుమార్‌కు 4 వికెట్లు

  • 2025-04-22T20:34:09+05:30

    లఖ్‌నవూ నాలుగో వికెట్ డౌన్

    • ముఖేష్ కుమార్ ఓవర్లో రెండు వికెట్లు

    • అబ్దుల్ సమద్ (2) అవుట్

    • మిచెల్ మార్ష్ (45) బౌల్డ్

    • 14 ఓవర్లకు లఖ్‌నవూ స్కోరు 110/4

  • 2025-04-22T20:19:56+05:30

    లఖ్‌నవూ రెండో వికెట్ డౌన్

    • నికోలస్ పూరన్ (9) అవుట్

    • మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్

  • 2025-04-22T20:17:27+05:30

    తొలి వికెట్ కోల్పోయిన లఖ్‌నవూ

    • మార్‌క్రమ్ (52) అవుట్

    • చమీరా బౌలింగ్‌లో అవుట్

    • 11 ఓవర్లకు లఖ్‌నవూ స్కోరు 98/1

  • 2025-04-22T19:48:00+05:30

    5 ఓవర్లకు లఖ్‌నవూ స్కోరు 40/0

    • దూకుడుగా ఆడుతున్న లఖ్‌నవూ బ్యాటర్లు

    • క్రీజులో మార్‌క్రమ్ (27)

    • మిచెల్ మార్ష్ (13)

  • 2025-04-22T19:34:23+05:30

    బ్యాటింగ్ ప్రారంభించిన లఖ్‌నవూ

    • అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్లో 3 పరుగులు

    • క్రీజులో మార్‌క్రమ్, మిచెల్ మార్ష్

  • 2025-04-22T19:09:19+05:30

    టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

    • బౌలింగ్ ఎంచుకున్న అక్షర్ పటేల్

    • బ్యాటింగ్ సిద్ధమవుతున్న లఖ్‌నవూ