
MI vs CSK: ముంబై హ్యాట్రిక్ విజయం.. చెన్నైకు మరో ఓటమి
ABN , First Publish Date - Apr 20 , 2025 | 06:58 PM
రేసులో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో ఇవాళ రాత్రి పోరు జగరనుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో నెగ్గడం ధోని టీమ్‌కు కంపల్సరీ.

Live News & Update
-
2025-04-20T22:50:50+05:30
ముంబై ఘన విజయం
చెన్నైపై 9 వికెట్లతో గెలుపు
రాణించిన రోహిత్ శర్మ (76 నాటౌట్)
సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్)
-
2025-04-20T22:43:33+05:30
సూర్యకుమార్ అర్ధశతకం
26 బంతుల్లో 50 పరుగులు
15 ఓవర్లకు ముంబై స్కోరు 157/1
విజయానికి 30 బంతుల్లో 20 పరుగులు అవసరం
-
2025-04-20T22:24:23+05:30
రోహిత్ శర్మ (50) హాఫ్ సెంచరీ
33 బంతుల్లో 50 పరుగులు
క్రీజులో సూర్య (32)
12 ఓవర్లకు ముంబై స్కోరు 112/1
విజయానికి 48 బంతుల్లో 65 పరుగులు అవసరం
-
2025-04-20T22:01:25+05:30
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
రికెల్టన్ (24) అవుట్
జడేజాకు వికెట్
6.4 ఓవర్లకు చెన్నై స్కోరు 63/1
-
2025-04-20T21:58:28+05:30
పవర్ ప్లేలో ముంబై స్కోరు 62/0
క్రీజులో రోహిత్ (18 బంతుల్లో 32)
రికెల్టన్ (17 బంతుల్లో 24)
విజయానికి 84 బంతుల్లో 115 పరుగులు అవసరం
-
2025-04-20T21:48:53+05:30
దూకుడుగా ఆడుతున్న ముంబై
4 ఓవర్లకు ముంబై స్కోరు 38//0
క్రీజులో రోహిత్ శర్మ (23)
రికెల్టన్ (12)
విజయానికి 96 బంతుల్లో పరుగులు అవసరం
-
2025-04-20T21:15:20+05:30
ముంబై టార్గెట్ @ 177
చెన్నై 20 ఓవర్లకు 176/5
రాణించిన జడేజా (53)
దూబె (50)
ఆయుష్ మాత్రే (32)
బుమ్రాకు రెండు వికెట్లు
-
2025-04-20T20:57:56+05:30
శివమ్ దూబే (50) అవుట్
నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై
బుమ్రా బౌలింగ్‌లో అవుట్
16.3 ఓవర్లకు చెన్నై స్కోరు 142/4
-
2025-04-20T20:53:31+05:30
శివమ్ దూబే (50) హాఫ్ సెంచరీ
30 బంతుల్లో 50 పరుగులు
4 సిక్స్‌లు, రెండు ఫోర్లు
16 ఓవర్లకు చెన్నై స్కోరు 142/3
-
2025-04-20T20:37:38+05:30
13 ఓవర్లకు చెన్నై స్కోరు 92/3
నెమ్మదిగా ఆడుతున్న చెన్నై బ్యాటర్లు
క్రీజులో శివమ్ దూబే (15)
రవీంద్ర జడేజా (17)
-
2025-04-20T20:13:10+05:30
మూడో వికెట్ కోల్పోయిన చెన్నై
రషీద్ (19) అవుట్
శాంట్నర్‌కు వికెట్
8 ఓవర్లకు చెన్నై స్కోరు 63/3
-
2025-04-20T20:06:30+05:30
చెన్నై రెండో వికెట్ డౌన్
ఆయుష్ మాత్రే (32) అవుట్
దీపక్ ఛాహర్‌కు వికెట్
7 ఓవర్లకు చెన్నై స్కోరు 58/2
-
2025-04-20T19:59:53+05:30
పవర్ ప్లేలో చెన్నై స్కోరు 48/1
క్రీజులో షేక్ రషీద్ (17)
ఆయుష్ మాత్రే (24)
-
2025-04-20T19:47:15+05:30
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
రచిన్ రవీంద్ర (5) అవుట్
అశ్వనీ కుమార్‌కు వికెట్
3.1 ఓవర్లకు చెన్నై స్కోరు 16/1
-
2025-04-20T19:40:23+05:30
మొదలైన చెన్నై బ్యాటింగ్
2 ఓవర్లకు చెన్నై స్కోరు 8/0
క్రీజులో షేక్ రషీద్, రచిన్ రవీంద్ర
-
2025-04-20T19:01:58+05:30
టాస్ గెలిచిన ముంబై
బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా
బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న చెన్నై
వాంఖడే స్టేడియంలో మ్యాచ్