Share News

IPL 2025, DC vs RR: ఢిల్లీ సూపర్ విక్టరీ..

ABN , First Publish Date - Apr 16 , 2025 | 07:15 PM

DC vs RR Live Updates in Telugu: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

IPL 2025, DC vs RR: ఢిల్లీ సూపర్ విక్టరీ..
DC vs RR

Live News & Update

  • 2025-04-16T23:45:56+05:30

    ఢిల్లీ సూపర్ విక్టరీ

    • సూపర్ ఓవర్లో రాజస్తాన్ ఓటమి

    • ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ సూపర్ బౌలింగ్

    • సూపర్ ఓవర్లో రాజస్తాన్ బ్యాటర్లు రనౌట్

    • ఛేజింగ్‌లో కేఎల్ రాహుల్ విన్నింగ్ రన్స్

  • 2025-04-16T23:19:20+05:30

    • ఢిల్లీ, రాజస్తాన్ మ్యాచ్ టై

    • చివరి ఓవర్లో స్టార్క్ సూపర్ బౌలింగ్

    • ఈ సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్

  • 2025-04-16T22:45:04+05:30

    15 ఓవర్లకు ఆర్ ఆర్ స్కోరు 132/2

    • విజయానికి 30 బంతుల్లో 57 పరుగులు అవసరం

    • క్రీజులో రానా (34), జురెల్ (3)

  • 2025-04-16T22:36:20+05:30

    జైస్వాల్ (51) అవుట్

    • రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్

    • 13.2 ఓవర్లకు ఆర్ఆర్ స్కోరు 112/2

    • విజయానికి 44 బంతుల్లో 77 పరుగులు అవసరం

  • 2025-04-16T22:28:41+05:30

    జైస్వాల్ (50) హాఫ్ సెంచరీ

    • 12 ఓవర్లకు ఆర్ ఆర్ స్కోరు 104/1

    • విజయానికి 48 బంతుల్లో 85 పరుగులు అవసరం

  • 2025-04-16T22:19:18+05:30

    • 10 ఓవర్లకు ఆర్ ఆర్ స్కోరు 94/1

    • విజయానికి 60 బంతుల్లో 95 పరుగులు అవసరం

  • 2025-04-16T22:13:36+05:30

    తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్

    • రియాన్ పరాగ్ (8) అవుట్

    • రాజస్తాన్ స్కోరు 8.1 ఓవర్లకు 76/1

    • విజయానికి 71 బంతుల్లో 113 పరుగులు అవసరం

  • 2025-04-16T21:55:13+05:30

    5 ఓవర్లకు రాజస్తాన్ స్కోరు 50/0

    • నిలకడగా ఆడుతున్న రాజస్తాన్ ఓపెనర్లు

    • జైస్వాల్ (26), సంజు శాంసన్ (21)

    • విజయానికి 90 బంతుల్లో 139 పరుగులు అవసరం

  • 2025-04-16T21:14:15+05:30

    రాజస్తాన్ టార్గెట్ @ 189

    • ఢిల్లీ స్కోరు 20 ఓవర్లకు 188/5

    • రాణించిన పోరెల్ (49)

    • కేఎల్ రాహుల్ (38)

    • అక్షర్ పటేల్ (34)

    • ట్రిస్టన్ స్టబ్స్ (34)

    • జోఫ్రా ఆర్చర్‌కు రెండు వికెట్లు

  • 2025-04-16T20:55:22+05:30

    వేగంగా ఆడుతున్న అక్షర్ అవుట్

    • 16 బంతుల్లో 34 పరుగులు

    • 17 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 146/5

  • 2025-04-16T20:38:54+05:30

    అభిషేక్ పోరెల్ అవుట్

    • అర్ధశతకానికి చేరువలో అవుట్

    • 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 49

    • ఢిల్లీ స్కోరు 13.5 ఓవర్లకు 105/4

  • 2025-04-16T20:32:45+05:30

    కేఎల్ రాహుల్ (38) అవుట్

    • మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    • 13 ఓవర్లకు డీసీ స్కోరు 98/3

    • హాఫ్ సెంచరీకి చేరువలో పోరెల్

  • 2025-04-16T20:17:41+05:30

    10 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 76/2

    • నెమ్మదిగా ఆడుతున్న రాహుల్ (27), పోరెల్ (40)

    • కట్టడి చేస్తున్న రాజస్తాన్ బౌలర్లు

  • 2025-04-16T20:00:47+05:30

    పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు 46/2

    • మెక్‌గర్క్, కరుణ్ నాయర్ అవుట్

    • క్రీజులో పోరెల్ (30), రాహుల్ (7)

  • 2025-04-16T19:20:49+05:30

    ఇరుజట్ల ప్లేయింగ్ లెవెన్

    • రాజస్థాన్ రాయల్స్

    • యశస్వి జైస్వాల్,సంజు శాంసన్,రియాన్ పరాగ్,ధ్రువ్ జురెల్,షిమ్రాన్ హెట్మయర్,నితీష్ రానా,వనిందు హసరంగ,జోఫ్రా ఆర్చర్,మహీష్ తీక్షణ,సందీప్ శర్మ,తుషార్ దేశ్‌పాండే,

    • ఢిల్లీ జట్లు

    • జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్,అభిషేక్ పోరెల్,కరుణ్ నాయర్,కె.ఎల్. రాహుల్,అక్షర్ పటేల్,ట్రిస్టన్ స్టబ్స్,ఆశుతోష్ శర్మ,విప్రజ్ నిగమ్,మిచెల్ స్టార్క్,కుల్‌దీప్ యాదవ్,మోహిత్ శర్మ

  • 2025-04-16T19:15:28+05:30

    ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్ అప్‌డేట్స్

    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

    • మొదట బ్యాటింగ్ చేయనున్న ఢిల్లీ