• Home » Sanju Samson

Sanju Samson

సంజూకు మామయ్యలాంటి వాణ్ని: శశిథరూర్

సంజూకు మామయ్యలాంటి వాణ్ని: శశిథరూర్

ఇటీవల టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడికి తాను మామయ్యలాంటి వాడినని చెప్పుకొచ్చారు.

ఐపీఎల్ 2026: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజు శాంసన్.. టీమిండియా దిగ్గజం ఏమన్నాడంటే!

ఐపీఎల్ 2026: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజు శాంసన్.. టీమిండియా దిగ్గజం ఏమన్నాడంటే!

మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సమరం ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్.. ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే అతడు సీఎస్కేకి వైస్ కెప్టెన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా సత్తా చాటుతోంది: రికీ పాంటింగ్

ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా సత్తా చాటుతోంది: రికీ పాంటింగ్

టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు.

అందుకే సీఎస్కేకి వచ్చా.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు శాంసన్ రియాక్షన్

అందుకే సీఎస్కేకి వచ్చా.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు శాంసన్ రియాక్షన్

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రేడ్ డీల్ ద్వారా జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు పంపి.. సంజు శాంసన్‌ను సీఎస్కే జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంజు శాంసన్ ఎట్టకేలకు స్పందించాడు.

భవిష్యత్తులో టీమిండియా మరిన్ని కప్పులు గెలుస్తుంది: సంజు శాంసన్

భవిష్యత్తులో టీమిండియా మరిన్ని కప్పులు గెలుస్తుంది: సంజు శాంసన్

టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడంలో స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ ప్రపంచ కప్ ఛాంపియన్స్‌కు నమన్ అవార్డ్స్ ప్రదానం చేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సంజు.. జట్టు గెలుపుపై మాట్లాడాడు.

అభిషేక్‌ను చూసి అసూయపడేవాళ్లం.. జట్టులో అతడే సూపర్ స్టార్: సంజు శాంసన్

అభిషేక్‌ను చూసి అసూయపడేవాళ్లం.. జట్టులో అతడే సూపర్ స్టార్: సంజు శాంసన్

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇండియా టుడే కంక్లేవ్‌కు హాజరయ్యారు. తమ ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత‌గ‌డ్డపై జ‌రిగిన‌ టీ20 ప్రపంచ‌క‌ప్‌ను భార‌త జ‌ట్టు సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్‌ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌' అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్

ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్

సంజూ శాంసన్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టుడైన క్రికెటర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

టీ20 ప్రపంచ కప్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీల పేర్లు విడుదల

టీ20 ప్రపంచ కప్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీల పేర్లు విడుదల

టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ నామినీల పేర్లను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో 8 మంది ప్లేయర్లు ఉండగా.. టీమిండియా నుంచి సంజు శాంసన్ చోటు దక్కించున్నాడు.

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘనంగా ఫైనల్‌కు చేరుకుంది. అయితే ప్రస్తుతం స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభి.. కేవలం 89 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి