Home » Rajastan Royals
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో వహ్వా అనిపించాయి. కానీ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అత్యంత పేలవ ఆటతీరుతో నిరాశపర్చింది.
రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ మ్యాచ్‌లను రెండు హోమ్ గ్రౌండ్ వేదికల్లో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు నాయకత్వం వహించనున్నాడు.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను రవీంద్ర జడేజా నడిపించడం ఖాయమైంది. ‘ఎక్స్’లో జడేజా ఫొటోను పంచుకున్న రాజస్థాన్ ఫ్రాంఛైజీ.. ‘దళపతి’ అనే వ్యాఖ్యను జోడించింది. గత సీజన్ వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాదలే మాట్లాడాడు. సంజూ కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
14 ఏళ్లకే ఫుల్ క్రేజ్ సంపాదించిన వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదేం క్రేజ్ అంటూ ది వాల్ షాక్ అయ్యాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
ఐపీఎల్ 2025లో 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు (మే 4న) మధ్యాహ్నం జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Mumbai Indians: రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌లోకి చేరుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 గెలిచి, నాలుగింటిలో మాత్రమే ఓడింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా ఆరో విజయం. ముంబై విజయంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది.
Today IPL Match: రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..