Home » Weight Loss
బరువు తగ్గడం కంటే పొట్ట చూట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం ఎక్కువగా అందరినీ బాధపెడుతున్నది ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యే. ఇందుకో చక్కని పరిష్కారముంది. రోజూవారీ అలవాట్లలో కొద్ది మార్పులు చేసుకుంటే కచ్చితంగా నాజూగ్గా తయారవుతారని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రుళ్లు తరచూ భోజనం చేయడం మానేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఖాళీ కడుపుతో నిద్రపోతే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డిన్నర్ స్కిప్ చేస్తే బరువు తగ్గకపోగా ఈ సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. .
Best Time to Drink Green Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే వేగంగా బరువు తగ్గుతారని చాలామంది అంటుంటారు. ఇంతకీ, గ్రీన్ టీ వల్ల పూర్తి ప్రయోజనాలు పూర్తిగా దక్కాలంటే రోజులో ఏ సమయంలో తాగాలో మీకు తెలుసా..
Weight Loss Pills: ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించే మాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. వీటి వాడకం నిజంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయి? లాభమా? నష్టమా?
అధిక బరువు, ఊబకాయం సమస్యలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దీంతో బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. అందులో ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.
6 Mistakes that store fat in lower body: 30-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ సమస్య కనిపిస్తుంటుంది. ఆ వయసు వచ్చేసరికే శరీరంలోని పొట్ట, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోవడానికి గల కారణాలేంటి? ఈ సమస్యను వదిలించుకోవడమెలా?
Acupressure for Weight Loss: థైరాయిడ్ కారణంగా చాలా మంది మహిళలు వేగంగా బరువు పెరిగిపోతారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలీక సతమవుతున్నారు. కానీ, ఇందుకో చక్కటి మార్గముంది. చేతిలో ఈ భాగాన్ని నొక్కారంటే..
Natural Remedies For Bad Cholesterol: ప్రస్తుతం చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా సిరల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడం అంత తేలికకాదు. అయితే, వర్కవుట్ల ద్వారా కంటే ఈ సింపుల్ పద్ధతులు పాటించడం ద్వారా శరీరంలో నుంచి హానికరమైన కొవ్వును వదిలించుకోవచ్చు.
How To Lose Weight Fast: కొంతమంది చాలా వేగంగా బరువు పెరిగిపోతుంటారు. వర్కవుట్లు, ఆహారం ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకున్నా ఊబకాయ సమస్య మాత్రం తగ్గించుకోలేకపోతుంటారు. ఈ 5 కారణాల వల్లే ఇలా జరుగుతుంది. ముందు వీటిపై దృష్టి పెడితే ఆటోమేటిగ్గా అధిక బరువు సమస్య పరిష్కరమవుతుంది.
Traditional Japanese Methods To Reduce Belly Fat: జపాన్ దేశస్థుల్లో ఏ వయసు వారిని చూసినా చురుగ్గా, నాజూగ్గా, ఆరోగ్యంగా కనిపిస్తారు. బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు అరుదు. దాని వెనక ఓ సీక్రెట్ ఉంది. ఈ ప్రత్యేకమైన నీటి వల్లే బెల్లీ ఫ్యాట్ సమస్య రాకుండా చేసుకుంటారట. ఆ టెక్నిక్ ఏంటో మీకూ తెలుసుకోవాలనుందా..