Home » Uppal
ఉప్పల్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్‌ను రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్స్‌ను అరెస్ట్ చేశారు.
రోజూ మాదిరిగానే స్నేహితులతో కలిసి షటిల్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి దారి తిరిగొచ్చింది. మైదానం గేట్లను మూసివేస్తూ ప్రహరీ నిర్మించడంపై ‘ఉప్పల్ స్టేడియానికి దారేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కదిలివచ్చాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి పెద్ద కష్టం వచ్చిపడింది.
Hair Growth Scam: బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప్రచారంతో జనం భారీగా ఎగబడ్డారు. అయితే స్టాల్‌కు ఎలాంటి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
ఉప్పల్ స్టేడియం.. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే నగరంలో జరిగే ఆసక్తికర మ్యాచ్‌కు వేదిక కానుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోని బిగ్-3 టీమ్‌ల్లో ఒకటైన ముంబై ఇండియన్స్‌తో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం తలపడనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈనెల 6వతేదీ ఆదివారం నగరంలోని ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియంలో ఐపీల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు ఇక నుంచి వైజాగ్‌లో జరగనున్నాయా.. ఉప్పల్ స్టేడియం నుంచి మ్యాచుల్ని విశాఖకు తరలిస్తున్నారా.. అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. దీనికి కారణం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఓ ఆఫరే అని చెప్పాలి. ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Uppal Stadium Pitch Report: లక్నో సూపర్ జియాంట్స్‌ను మడతబెట్టేందుకు సిద్ధమవుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అచ్చొచ్చిన హోమ్ కండీషన్స్‌లో లక్నోపై తమ మిషన్‌ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. అసలే ఆదివారం ఇవాళ డబుల్ ధమాకా.. తెలుగు క్రికెట్ అభిమానులకు ఓ రకంగా పండగని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ రాజస్థాన్‌తో ఆడనుంది. ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం