Home » Tennis
హరియాణా టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్‌పై దీపక్ యాదవ్ గత గురువారంనాడు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీపక్ యాదవ్ స్వయంగా తన నేరం ఒప్పుకోవడంతో కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీ, అనంతరం జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
డబుల్ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కారజ్ వరుసగా మూడో వింబుల్డన్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు.
రాధికా యాదవ్ పోస్ట్‌మార్టం నివేదికలో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. నాలుగు బుల్లెట్లు ఆమె ఛాతీ నుంచి దూసుకెళ్లినట్టు వెల్లడైంది. ఇది దీపక్ కుమార్ అంగీకరించినట్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లోని సమాచారానికి భిన్నంగా ఉంది.
రాధిక హత్యకు సంబంధించి పోలీసుల సమాచారం ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో అదేపనిగా రీల్స్ చేస్తుండటం, ఆమె తీరుకారణంగా తెలిసి వాళ్ల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాననే కారణంతో ఈ హత్య చేసినట్టు దీపక్ అంగీకరించాడు.
Gurugram Tennis Player: కన్నతండ్రే ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. గురువారం గురుగావ్‌లోని స్వగృహంలో ఆమెను చంపేశాడు. పోలీసులు రాధిక తండ్రి దీపక్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నడాల్, ఫెడరర్ స్థాయిలో తనకెప్పుడూ క్రీడాభిమానుల ప్రేమ దక్కలేదని టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ తెలిపారు. అయితే, వారంటే తనకెప్పుడూ గౌరవమేనని అన్నారు.
ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్‌లో ఓ ఆల్‌టైమ్ రికార్డ్ నమోదైంది. ఇప్పటివరకు ఎర్రమట్టి కోటలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను కార్లోస్ అల్కరాజ్-సిన్నర్ సొంతం చేసుకున్నారు.
ఎర్రమట్టి కోటను కైవసం చేసుకునేందుకు ఇద్దరు యోధులు ప్రయత్నిస్తున్నారు. కోటకు కొత్త రాణి ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. ఇద్దరిలో ఎవరు నెగ్గినా కొత్త చరిత్రే అవుతుంది.
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. 57 ఏళ్లలో అరుదైన ఘనతను అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. మరి.. జొకోవిచ్ అందుకున్న ఆ ఫీట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
బ్రిటన్ టెన్నిస్ క్రీడాకారిణి హ్యారిట్ డార్ట్ ఫ్రాన్స్ క్రీడాకారిణి లిస్ బాసన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైంది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించడంతో, ఆమె బాసన్‌ను క్షమాపణలు చెప్పింది