Home » South Africa Cricketers
దక్షిణాఫ్రికా తన దూకుడును కొనసాగిస్తోంది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 90 పరుగులు చేసింది. డికాక్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు.
ముల్లాన్‌పూర్ వేదికగా మరోసారి తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. అయితే, ఈసారి టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో, ఈ మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. మూడో రోజు 201 పరుగులకే ఆలౌటైన భారత్.. 314 పరుగుల వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి సఫారీ బ్యాటర్లు 26/0 స్కోరు చేశారు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడింది.
సౌతాఫ్రికా, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ మైదానం వీడాడు.
ముంబైలో జరిగిన ఎస్ఏ20 ఇండియా డే కార్యక్రమంలో భారత్‌తో సిరీస్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడాడు. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తమ శత్రువుగా చమత్కరించాడు.
దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది...
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ దుమ్మురేపాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. ఎవరా స్టార్.. అతడు అందుకున్న అరుదైన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకొని చాన్నాళ్లు అవుతోంది. అయినా ఇంకా అభిమానులు అతడి ధనాధన్ గేమ్‌ను మర్చిపోలేదు. ముఖ్యంగా ఇండియా ఫ్యాన్స్ ఏబీడీ మీద స్పెషల్ లవ్ చూపిస్తున్నారు.
IPL Franchises: ఐపీఎల్-2025 త్వరలో మళ్లీ ప్రారంభం కానుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. అయితే ఫ్రాంచైజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పలువురు కీలక ఆటగాళ్లు మిస్ అవుతుండటంతో జట్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.