Home » Shikhar Dhawan
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథ ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన క్రికెటర్లు, సెలబ్రిటీలు చిక్కులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బెట్టింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి భారత జట్టు నిరాకరించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ శిఖర్ ధావన్‌ను అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సూటిగా సమాధానం చెప్పాడు.
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తన రిటైర్‌మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు కొట్టిన డబుల్ సెంచరీతో తన కెరీర్ క్లోజ్ అయిందన్నాడు.
క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడూ అనేక విషయాలు చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.
Team India: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఎట్టకేలకు ఓపెన్ అయిపోయాడు. తన లవ్ లైఫ్ గురించి అతడు క్లారిటీ ఇచ్చాడు. తన నయా ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు.
Shikhar Dhawan Girlfriend: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తన రిలేషన్‌షిప్ గురించి ఓ హింట్ ఇచ్చాడు. ఆమెనే తన కొత్త ప్రేయసి అని బయటపెట్టాడు. మరి.. ధవన్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
LSG vs DC IPL 2025: సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంచలన విజయం అందించాడు అశుతోష్ శర్మ. ఫోర్లు, సిక్సులతో విశాఖ తీరంలో సునామీ సృష్టించిన ఈ పించ్ హిట్టర్.. తన థండర్ నాక్ వెనుక సీక్రెట్‌ను బయటపెట్టాడు.
Team India: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు తనను కావాలనే బ్లాక్ చేశారని అన్నాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..