• Home » Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Nara Lokesh: సజ్జల సన్నిహితుడిపై చర్యలు తీసుకోండి

Nara Lokesh: సజ్జల సన్నిహితుడిపై చర్యలు తీసుకోండి

మెడికల్‌ సీటు ఇప్పిస్తానంటూ మోసం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అడపా ప్రేమ్‌చంద్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ను బాధితుడు మన్నే సుబ్బారావు అభ్యర్థించారు.

Sajjala Ramakrishna Reddy: సజ్జలకు చెప్పి మెడికల్‌ సీటు ఇప్పిస్తా

Sajjala Ramakrishna Reddy: సజ్జలకు చెప్పి మెడికల్‌ సీటు ఇప్పిస్తా

వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పి మెడికల్‌ సీటు ఇప్పిస్తానంటూ ఆయన సన్నిహితుడు రూ. 1.20 కోట్లు నొక్కేశాడు. బెంగళూరు రామయ్య మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చినట్లుగా నకిలీ ఆఫర్‌ లెటర్‌ చేతికి ఇచ్చి ఘోరంగా మోసం చేశాడు

Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు

Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు

వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రాజధాని దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

 Bail Petition: సజ్జల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Bail Petition: సజ్జల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

సంకరజాతి తెగ అంటూ రాజధాని ప్రాంత ప్రజల ను ఉద్దేశించి అను చిత వ్యాఖ్యలు చేసిన విషయంలో అమరావతి రాజధా ని రైతు దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్‌...

AP High Court: సజ్జలపై 18 వరకు తొందరపాటు చర్యలొద్దు

AP High Court: సజ్జలపై 18 వరకు తొందరపాటు చర్యలొద్దు

సంకర జాతి అంటూ రాజధాని ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈ నెల 18 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Deputy Speaker: సజ్జల వ్యాఖ్యలపై రఘురామ ఫైర్‌

Deputy Speaker: సజ్జల వ్యాఖ్యలపై రఘురామ ఫైర్‌

అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

YS Sharmila:  చెల్లినే వదలలేదు.. మహిళలకు ఏం గౌరవం ఇస్తారు: షర్మిల

YS Sharmila: చెల్లినే వదలలేదు.. మహిళలకు ఏం గౌరవం ఇస్తారు: షర్మిల

YS Sharmila: వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని.. మహిళలను పిశాచులతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు.

Raghurama  Vs Sajjala: సజ్జల దూషణలపై అభ్యంతరం.. డీజీపీకి రఘురామ లేఖ

Raghurama Vs Sajjala: సజ్జల దూషణలపై అభ్యంతరం.. డీజీపీకి రఘురామ లేఖ

Raghurama Vs Sajjala: ఏపీ మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

Sajjala Rama Krishna Reddy: సంకరజాతి తెగవారే ఇలా చేస్తారు

Sajjala Rama Krishna Reddy: సంకరజాతి తెగవారే ఇలా చేస్తారు

అమరావతి మహిళలను అవమానించారని యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఎనలిస్టు కృష్ణంరాజు ఫొటోలను చెప్పులతో కొట్టడం వంటి పనులు సంకరజాతి తెగవారే చేస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Nara Lokesh: ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం

Nara Lokesh: ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం

తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

తాజా వార్తలు

మరిన్ని చదవండి