• Home » Rajanna Sircilla

Rajanna Sircilla

Rajanna Siricilla: స్వశక్తికి ప్రోత్సాహం.. మహిళా సంఘాలకు ఆరు నెలల వడ్డీ రాయితీ విడుదల

Rajanna Siricilla: స్వశక్తికి ప్రోత్సాహం.. మహిళా సంఘాలకు ఆరు నెలల వడ్డీ రాయితీ విడుదల

మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్న కొత్త ప్రభు త్వం వివిధ పథకాలతో స్వశక్తిసంఘాల మహిళల ఆర్థికా భివృద్ధిపై దృష్టి పెట్టింది. వడ్డీ రాయితీని విడుతల వారీగా విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలోని పేరుకు పోయిన బకాలు చెల్లించకుండా కొత్తబకాయిల చెల్లింపుపైనే ప్రభుత్వం దృష్టి సారించింది.

Rajanna Sircilla: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Rajanna Sircilla: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

పంట దిగుబడి ఆశించిన మేర లేకపోవడం, అప్పులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Rajanna Sircilla: రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

Rajanna Sircilla: రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి.

Rajanna Sircilla: ఉద్యోగం రాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య

Rajanna Sircilla: ఉద్యోగం రాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాదనే బెంగతో బీటెక్‌ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆదివారం జరిగింది.

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

నేత కార్మికుడిగా నెలలో పూర్తిగా పని లేక, భార్యా కూతుళ్లకు అనారోగ్యంతో శస్త్ర చికిత్సల కోసం అప్పులు చేసిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Road Accident: కొడంగల్‌లో బొలెరో, కారు ఢీ.. భార్య, భర్త వారి కుమార్తె మృతి

Road Accident: కొడంగల్‌లో బొలెరో, కారు ఢీ.. భార్య, భర్త వారి కుమార్తె మృతి

దైవ దర్శనం చేసుకొని తిరిగొస్తుండగా కొడంగల్‌లో కారును బొలెరో ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్‌ను కారు ఢీకొని ఓ బాలుడు, మరో యువకుడు చనిపోయారు.

Inscription: వెలుగులోకి 500 ఏళ్ల నాటి తెలుగు శాసనం.. దేని గురించంటే

Inscription: వెలుగులోకి 500 ఏళ్ల నాటి తెలుగు శాసనం.. దేని గురించంటే

వందల ఏళ్ల క్రితం తెలుగులో చెక్కిన రాతి శాసనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పటి తెలుగు భాష ఎంత అద్భుతంగా, అందంగా ఉందో ఆ శాసనం చూస్తే అర్థం అవుతుంది. ఇంతకు అది ఎక్కడ లభ్యం అయ్యింది అంటే..

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే  మృతదేహం

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం

అతనో చేనేత కార్మికుడు.. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో మృతిచెందగా.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో మృతదేహాన్ని రాత్రంతా రోడ్డుపై అంబులెన్స్‌లోనే ఉంచి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు తరలించిన హృదయ విదారకర ఘటన చూపరులను కలచి వేసింది.

Rajanna Sircilla: ‘పరీక్షా పే చర్చ’లో తెలంగాణ విద్యార్థి సాయితేజ

Rajanna Sircilla: ‘పరీక్షా పే చర్చ’లో తెలంగాణ విద్యార్థి సాయితేజ

పరీక్షల కాలంలో విద్యార్థుల్లో ఉండే సందేహాలు, భయాలను తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ’లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి పాల్గొన్నారు.

Leopard: ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు.. తాజాగా ఏం జరిగిందంటే..

Leopard: ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు.. తాజాగా ఏం జరిగిందంటే..

రాజన్న సిరిసిల్ల: కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారం జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనుషులు, మూగజీవాలపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి