• Home » Raj Bhavan

Raj Bhavan

BC Reservation: గవర్నర్‌ వద్దకు ఆర్డినెన్స్‌ ఫైలు

BC Reservation: గవర్నర్‌ వద్దకు ఆర్డినెన్స్‌ ఫైలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు వీలుగా..

తెలంగాణ రాజ్ భవన్ ఎట్ హోమ్ లో మిస్ వరల్డ్ విజేత సుచాత

తెలంగాణ రాజ్ భవన్ ఎట్ హోమ్ లో మిస్ వరల్డ్ విజేత సుచాత

తెలంగాణ రాజ్‌భవన్‌లో సోమవారం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు.

Miss World: మిస్ వరల్డ్  విజేతలకు  గవర్నర్ తేనీటి విందు

Miss World: మిస్ వరల్డ్ విజేతలకు గవర్నర్ తేనీటి విందు

మిస్ వరల్డ్ విజేతలకు రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తేనీటి విందు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్‌తో పాటు..

Raj Bhavan Hard Disk Theft: రాజ్‌భవన్‌లో మార్ఫింగ్‌ రచ్చ

Raj Bhavan Hard Disk Theft: రాజ్‌భవన్‌లో మార్ఫింగ్‌ రచ్చ

రాజ్‌భవన్‌లో మార్ఫింగ్‌ ఫొటోలు బయటపడకుండా ఉండేందుకు ఉద్యోగి శ్రీనివాస్‌ హార్డ్‌డిస్క్‌లు దొంగిలించాడు. మహిళా ఉద్యోగిని బెదిరించిన కేసులో అరెస్టయ్యిన అనంతరం, చోరీకి పాల్పడి మళ్లీ పోలీసులకి చిక్కాడు.

Raj Bhavan Theft Case:  తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ..

Raj Bhavan Theft Case: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ..

Raj Bhavan Theft Case: తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజ్‌భవన్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై సందేహాలను కలిగిస్తోంది.

Governor Jishnu Dev Varma: రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Governor Jishnu Dev Varma: రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

రాజ్‌భవన్‌లో గుజరాత్‌, మహరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రెండు రాష్ట్రాలు జాతి ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Raj Bhavan: అవన్నీ అవాస్తవాలు.. ఆ సమావేశం ప్రభుత్వానికి పోటీ కాదు

Raj Bhavan: అవన్నీ అవాస్తవాలు.. ఆ సమావేశం ప్రభుత్వానికి పోటీ కాదు

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాని, గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌ల మధ్య మళ్ళీ అగాదం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికా కొరకురాని కొయ్యగా మారిన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. తాజాగా విడుదల చేసిన ప్రకటన పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఆ ప్రకటన సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే...

AP Raj Bhavan : రాజ్‌భవన్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

AP Raj Bhavan : రాజ్‌భవన్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ఏసు ప్రేమ, క్షమాపణ, కరుణ బోధనలను ప్రజలు క్రిస్మ్‌సగా జరుపుకుంటారని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

Congress: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌

Congress: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌

గౌతమ్‌ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్‌లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటి దాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది.

Hyderabad: గవర్నర్‌ ప్రతిభా పురస్కారాల దరఖాస్తు గడువు 30 వరకు పొడిగింపు

Hyderabad: గవర్నర్‌ ప్రతిభా పురస్కారాల దరఖాస్తు గడువు 30 వరకు పొడిగింపు

గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. గతంలో ప్రకటించిన గడువు శనివారంతో ముగిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి