తెలంగాణ రాజ్ భవన్ ఎట్ హోమ్ లో మిస్ వరల్డ్ విజేత సుచాత

ABN, Publish Date - Jun 02 , 2025 | 09:24 PM

తెలంగాణ రాజ్‌భవన్‌లో సోమవారం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ రాజ్‌భవన్‌లో సోమవారం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ 2025 విజేత సుచాతతోపాటు ఐదు ఖండాలకు చెందిన విజేతలు పాల్గొన్నారు. వీరికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 02 , 2025 | 09:25 PM